తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిసలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల పోటీలు, గుర్రం పరుగుపందెం పోటీలు ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి. గత ఏడేళ్లుగా ఈ పోటీలను గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేశ్ హాజరై ప్రారంభించారు. మంత్రి గుర్రంపై రావడం ఆకర్షణగా నిలిచింది. ఎడ్లబండ్ల పోటీల విజేతలకు బైక్‌లు, గుర్రం పరుగుపందెం పోటీల విజేతలకు నగదును బహుమతిగా అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వార్త చదివారా: అలిపిరి మెట్ల మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం
2000瓦热水器一天多少度电 Kandula Durgesh: వడిసలేరులో ఎడ్లబండ్ల పోటీలు.. గుర్రంపై వచ్చిన మంత్రి కందుల దుర్గేశ్
版权声明:本文内容由互联网用户自发贡献,该文观点仅代表作者本人。本站仅提供信息存储空间服务,不拥有所有权,不承担相关法律责任。如发现本站有涉嫌抄袭侵权/违法违规的内容, 请发送邮件至lsinopec@gmail.com举报,一经查实,本站将立刻删除。