赛派号

平价香水持久留香排行测评 Simple And Latest Sankranti Bhogi And Kanuma Dots Muggulu Designs

Telugu NewsPhotosMuggulu 2025: సంక్రాంతి, భోగి, కనుమ స్పెషల్ ముగ్గులు.. మీ ఇంటి ముందు వేస్తే తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు.. Muggulu 2025: సంక్రాంతి, భోగి, కనుమ స్పెషల్ ముగ్గులు.. మీ ఇంటి ముందు వేస్తే తప్పకుండా అందరూ మెచ్చుకుంటారు..

Sankranti And Bhogi Simple Muggulu Designs: ఈ సంక్రాంతి, భోగి, కనుమ సందర్భంగా మీ ఇంటి ముందు మంచి ముగ్గులు పెట్టాలనుకుంటున్నారా? అయితే కొత్త డిజైన్స్ రానే వచ్చాయి. ఇలా సులభంగా మీ ఇంటి ముందు ముగ్గులు పెట్టేయండి.  

ధర్మ రాజు దురిశెట్టి Jan 12, 2025, 10:09 AM IST

Sankranti And Bhogi Simple Muggulu Designs 2025: హిందువులు ప్రతి పండగను ఎంతో ఆహ్లాదకరంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో వచ్చే సంక్రాంతి మూడు రోజుల పండగను ఎంతో అద్భుతంగా కనివిని ఎరగని రీతిలో జరుపుకుంటూ ఉంటారు. ఈ సమయంలో మహిళలు ఎక్కువగా ఆనందంతో ఉంటారు. ఇంటిముందు ప్రత్యేకమైన కొత్త డిజైన్స్‌తో కూడిన ముగ్గులను వేస్తూ సంక్రాంతి మూడు రోజుల పండగను ఎంతో ఆనందంగా అద్భుతంగా జరుపుకుంటారు.   

1 /5

సంక్రాంతి పండుగకు పిండివంటలతో పాటు ముగ్గులు కూడా హైలెట్‌గా నిలుస్తాయి. అందుకే చాలామంది ఈ పండగ సమయంలో ఉదయాన్నే నిద్ర లేచి ఇంటి ముందు ప్రత్యేకమైన డిజైన్స్ తో కూడిన ముగ్గులను వేస్తూ ఉంటారు.   

2 /5

పండగ రోజు చుక్కలతో కూడిన అద్భుతమైన డిజైన్స్ కలిగిన ముగ్గులు ఇష్టపడి మరీ వేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ముగ్గులు వేయడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో క్లుప్తంగా వివరించారు. అందుకే ముగ్గులు వేయడం తరతరాలుగా వస్తున్నా ఒక సాంప్రదాయం.   

3 /5

ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ మొదటగా ముగ్గులతో ప్రారంభమవుతుంది. ఉదయాన్నే మహిళలంతా ఇంటి ముందు ముగ్గును వేసుకొని గొబ్బిళ్లు పెట్టుకొని సంక్రాంతి పండగను ప్రారంభిస్తారు. చాలామంది ఈ సమయంలో ఆకర్షనీయంగా నిలిచేందుకు కొత్త కొత్త ముగ్గులు వేస్తారు.   

4 /5

ఈ మూడు రోజుల పాటు సాగే పండగ రోజున మీరు కూడా మీ ఇంటి ముందు మంచి చుక్కల ముగ్గు వేయాలనుకుంటున్నారా? ఈ ప్రత్యేకమైన డిజైన్స్ మీకోసమే. వీటిని చూస్తూ మీ ఇంటి ముందు ఎంతో సులభంగా ముగ్గులు వేయండి.   

5 /5

చాలామంది ఎక్కువగా పూలతో కూడిన ముగ్గుల డిజైన్స్ ని ఇష్టపడుతూ ఉంటారు. వీటిలో రంగురంగులకు కలర్స్ నింపి వాకిలిని అందంగా ముగ్గులతో నింపేస్తారు. మీరు కూడా ఈ సింపుల్ ముగ్గు వేసుకొని వాకిలిని అందంగా తీర్చిదిద్దండి.  

版权声明:本文内容由互联网用户自发贡献,该文观点仅代表作者本人。本站仅提供信息存储空间服务,不拥有所有权,不承担相关法律责任。如发现本站有涉嫌抄袭侵权/违法违规的内容, 请发送邮件至lsinopec@gmail.com举报,一经查实,本站将立刻删除。

上一篇 没有了

下一篇没有了