赛派号

十大最耐用柴油轻客车 Vinayaka Vratha Kalpam Telugu (వినాయక చవితి వ్రతం) PDF

Vinayaka Vratha Kalpam Telugu (వినాయక చవితి వ్రతం) PDFVinayaka Vratha Kalpam Telugu (వినాయక చవితి వ్రతం) in PDF download free from the direct link below. PDF NameVinayaka Vratha Kalpam Telugu (వినాయక చవితి వ్రతం)No. of Pages36PDF Size0.39 MBTagsव्रत कथाPDF CategoryHindu Books, Religion & SpiritualitySource / Creditsgreatertelugu.orgUploaded ByPradeep Vinayaka Vratha Kalpam Telugu (వినాయక చవితి వ్రతం) Vinayaka Vratha Kalpam Telugu (వినాయక చవితి వ్రతం) - Summary

The festival of Vinayaka Chiti is widely celebrated by Hindus on the auspicious day of Bhadrapada Shuddha Chiti, marking the birth of Lord Ganesha. Many lovely stories tell how Ganesha was born on this day and became a beloved deity. On Vinayaka Chiti, devotees wake up early in the morning and clean their homes.

During this festival, people often observe fasting to please Lord Ganesha. As part of the celebrations, devotees purchase a Ganesha mud idol and decorate it. The puja begins by lighting incense sticks and chanting the powerful mantra after Diparadhana.

Vinayaka Vratha Kalpam Telugu

శ్లోకం: ‘ఓం దేవీంవాచ మజనయంత దేవాస్తాం విశ్వరూపా: పశవో వదంతి.. సానో మంద్రేష మూర్జం దుహానాధే నుర్వాగాస్మానుప సుష్టుతైత్తు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు’ య శ్శివో నామరూపాభ్యాం యా దేవీ సర్వ మణగ్గా తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం’ అని చదువుకోవాలి.

Place the Ganesha idol on a raised platform, apply turmeric and a dot of kumkum on it, and then hang it in such a way that it dangles down. Decorate it with fresh lees and fruits on all sides. Prepare various traditional dishes like undralu, kudumulu, payasam, garelu, pulihora, and modakulu. Take a ragi or metal pot, apply turmeric, fill it with water, place a coconut and jackfruit on top to create a kalash.

వినాయక వ్రత కథ (Vinayaka Vratha Katha Telugu)

When Goddess Parvathi cursed the Moon, the seven sages were performing a yajna with their wives and circumambulating Agni Devta. At that moment, Agni Devta became enchanted by the wives of the sages. Fearing the curse and not hing his desires fulfilled, Agni began to weaken. Recognizing her husband’s wish, Swaha Devi appeared before him in the form of the sages’ wives.

The sages, who mistook their own wives for Swaha, abandoned them. Understanding that the wives of the sages were suffering because of the cursed Chandran, the deities went to Brahma Dev to intervene. Brahma Dev revived the deceased Vighneshwara. He then requested Parvathi Devi to withdraw the curse she had placed on the Moon. Parvathi Devi modified the curse, stating that the day Chandran smiled at Vighneshwara should be a day when the Moon should not be looked at. Since then, everyone has been careful not to see the Moon on Bhadrapada Shuddha Chiti and he lived happily.

ఏకవింశతి పత్రపూజ: 21 రకాల పత్రాలతో పూజించాలి.

సుముఖాయనమః – మాచీపత్రం పూజయామి। గణాధిపాయ నమః – బృహతీపత్రం పూజయామి। ఉమాపుత్రాయ నమః – బిల్వపత్రం పూజయామి। గజాననాయ నమః – దుర్వాయుగ్మం పూజయామి హరసూనవేనమః – దత్తూరపత్రం పూజయామి। లంబోదరాయనమః – బదరీపత్రం పూజయామి। గుహాగ్రజాయనమః – అపామార్గపత్రం పూజయామి। గజకర్ణాయనమః – తులసీపత్రం పూజయామి, ఏకదంతాయ నమః – చూతపత్రం పూజయామి, వికటాయ నమః – కరవీరపత్రం పూజయామి। భిన్నదంతాయ నమః – విష్ణుక్రాంతపత్రం పూజయామి, వటవేనమః – దాడిమీపత్రం పూజయామి, సర్వేశ్వరాయనమః – దేవదారుపత్రం పూజయామి, ఫాలచంద్రాయ నమః – మరువకపత్రం పూజయామి, హేరంబాయనమః – సింధువారపత్రం పూజయామి శూర్పకర్ణాయనమః – జాజీపత్రం పూజయామి, సురాగ్రజాయనమః – గండకీపత్రం పూజయామి, ఇభవక్త్రాయనమః – శమీపత్రం పూజయామి, వినాయకాయ నమః – అశ్వత్ధపత్రం పూజయామి, సురసేవితాయ నమః – అర్జునపత్రం పూజయామి। కపిలాయ నమః – అర్కపత్రం పూజయామి। శ్రీ గణేశ్వరాయనమః – ఎకవింశతి పత్రాణి పూజయామి.

అష్టోత్తర శత నామ పూజా

ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీప్తాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హయగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బల్వాన్వితాయ నమః ఓం బాలోద్దతాయ నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం భావాత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకర ప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వ నేత్రే నమః ఓం నర్వసిద్దిప్రదాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమార గురవే నమః ఓం కుంజరాసురభంజనాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థఫలప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే nammāḥ ఓం బ్రహ్మరూపిణే nammāḥ ఓం మహోదరాయ nammāḥ ఓం మదోత్కటాయ nammāḥ ఓం మహావీరాయ nammāḥ ఓం మంత్రిణే nammāḥ ఓం మంగళసుస్వరాయ nammāḥ ఓం ప్రమదాయ nammāḥ ఓం జ్యాయసే nammāḥ ఓం యక్షికిన్నరసేవితాయ nammāḥ ఓం గంగాసుతాయ nammāḥ ఓం గణాధీశాయ nammāḥ ఓం గంభీరనినదాయ nammāḥ ఓం వటవేణమః ఓం జ్యోతిషే nammāḥ ఓం అక్రాంతపదచిత్ప్రభవే nammāḥ ఓం అభీష్టవరదాయ nammāḥ ఓం మంగళప్రదాయ nammāḥ ఓం అవ్యక్త రూపాయ nammāḥ ఓం పురాణపురుషాయ nammāḥ ఓం పూష్ణే nammāḥ ఓం పుష్కరోత్ క్షిప్తహరణాయ nammāḥ ? ఓం అగ్రగణ్యాయ nammāḥ ఓం అగ్రపూజ్యాయ nammāḥ ఓం అపాకృతపరాక్రమాయ nammāḥ ఓం సత్యధర్మిణే nammāḥ ఓం సఖ్యై nammāḥ ఓం సారాయ nammāḥ ఓం సరసాంబునిధయే nammāḥ ఓం మహేశాయ nammāḥ ఓం విశదాంగాయ nammāḥ ఓం మణికింకిణీ మేఖలాయ nammāḥ ఓం సమస్తదేవతామూర్తయే nammāḥ ఓం సహిష్ణవే nammāḥ ఓం బ్రహ్మవిద్యాది దానభువే nammāḥ ఓం విష్ణువే nammāḥ ఓం విష్ణుప్రియాయ nammāḥ ఓం భక్తజీవితాయ nammāḥ ఓం ఐశ్వర్యకారణాయ nammāḥ ఓం సతతోత్థితాయ nammāḥ ఓం విజ్వగ్దృశేనమః ఓం విశ్వరక్షావిధానకృతే nammāḥ ఓం కళ్యాణగురవే nammāḥ ఓం అన్మత్తవేషాయ nammāḥ ఓం పరజయినే nammāḥ ఓం సమస్త జగదాధారాయ nammāḥ ఓం సర్వైశ్వర్యప్రదాయ nammāḥ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ nammāḥ అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే

దశాంగం గుగ్గలోపేతం సుగంధం, సుమనోహరం, ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదోభవ.. ధూపమాఘ్రాపయామి

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా, గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోستورుతే.. దీపందర్శయామి。

సుగంధాసుకృతాంశ్చਿਵమోదకాన్ ఘృతపాచితాన్, నైవేద్యం గృహ్యతాంచణముద్దేః ప్రకల్పితాన్, భక్ష్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ, ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక.. నైవేద్యం సమర్పయామి.

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాని ధనానిచ, భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక.. సువర్ణపుష్పం సమర్పయామి.

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం, కర్పూర చూర్ణసంయుక్తం తాబూలం ప్రతిగృహ్యతాం.. తాంబూలం సమర్పయామి.

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైస్థితం నీరాజనం మయాదత్తం గృహాణవరదోభవ.. నీరాజనం సమర్పయామి.

అథ దూర్వాయుగ్మ పూజా.. గణాధిపాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఉమాపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

అఖువాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

వినాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఈశపుత్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

సర్వసిద్ది ప్రదాయకాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఏకదంతాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఇభవక్త్రాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

మూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

కుమారగురవే నమః దూర్వాయుగ్మం పూజయామి.

ఏకదంతైకవదన తథామూషిక వాహనాయ నమః దూర్వాయుగ్మం పూజయామి.

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి.

You can download the Vinayaka Vratha Kalpam Telugu PDF using the link given below.

Also Check – Vinayaka Chithi Pooja Vidhanam Telugu PDF

RELATED PDF FILES राधाष्टमी व्रत कथा – Radha Rani Ashtmi Vrat Katha & Pooja Vidhi Hindi सत्यनारायणाची कथा मराठी (Satyanarayan Vrat Katha) Marathi सत्यनारायण व्रत – Satyanarayan Vrat Katha Sanskrit वैभव लक्ष्मी व्रत कथा – Vaibh Laxmi Vrat Katha Hindi संतान सप्तमी व्रत कथा – Santan Saptami Vrat Katha 2025 Hindi ऋषिपंचमीची कहाणी – Rishi Panchami Vrat Katha Marathi Marathi ऋषि पंचमी व्रत कथा (Rishi Panchami Vrat Katha 2025) Hindi Vinayaka Chithi Vratha Katha in Telugu (వినాయక చవితి కథ) Vinayaka Vratha Kalpam Telugu (వినాయక చవితి వ్రతం) PDF Download ➤ Preview PDF ❯❯ Free Download

版权声明:本文内容由互联网用户自发贡献,该文观点仅代表作者本人。本站仅提供信息存储空间服务,不拥有所有权,不承担相关法律责任。如发现本站有涉嫌抄袭侵权/违法违规的内容, 请发送邮件至lsinopec@gmail.com举报,一经查实,本站将立刻删除。

上一篇 没有了

下一篇没有了